Anchor Anasuya : అనసూయ కు బిగ్ షాక్…. అప్పుడు కావాలన్నాడు ఇప్పుడు వద్దు అంటున్నాడు…

ప్రముఖ బుల్లితెర యాంకర్ అనసూయ( Anchor Anasuya ) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు .బుల్లితెర పై వెండితెర పై తన పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయవలసిన అవసరం లేకుండా మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఈ గ్లామరస్ యాంకర్ .

 Anasuya Removed From Star Hero Movie-TeluguStop.com

న్యూస్ రీడర్గా కెరిర్ మొదలు పెట్టిన అనసూయ ఆ తర్వాత యాంకర్ గా జబర్దస్త్ షో లోకి అడుగుపెట్టి బాగా పాపులారిటీ సంపాదించుకుంది.ఆ తర్వాత సినిమాల్లో పలు క్యారెక్టర్లు చేసుకుంటూ కీలక పాత్రలు పోషించి స్టార్ స్టేటస్ సంపాదించుకుంది.

ప్రస్తుతం కొన్ని సినిమాల్లో నటిస్తూ బిజీ గా ఉంది ఈ అమ్మడు.సినిమా ఆఫర్స్ ఎక్కువ అవ్వడంతో తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్( Jabardasth Show ) నుండి బయటికి వచ్చేసింది.

ఇక సోషల్ మీడియాలో మరింత యాక్టివ్గా ఉంటూ తనకు సంబందించిన అన్ని విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటూ వారిని ఏంటర్టైన్ చేస్తూ ఉంటుంది .

Telugu Anasuya, Anasuya Craze, Anchor Anasuya, Jabardasth, Trolls-Movie

అయితే అనసూయ ఏ ముహూర్తాన జబర్దస్త్ నుండి బయటకు వచ్చేసిందో అప్పటినుంచి ఆమె టైం బాలేదు అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.ఈ మధ్య అనసూయ సోషల్ మీడియా( Social Media trolls )లో ఎక్కువగా ట్రోలింగ్ బారిన పడుతుంది .అయితే రీసెంట్ గా ఓ స్టార్ హీరో అనసూయను తన సినిమాలో పెట్టుకోవద్దు అంటూ డైరెక్ట్ గా దర్శకుడికి చెప్పేసారట .” ఒకప్పుడు అనసూయకి ఇప్పటి అనసూయ కి చాలా తేడా ఉంది.ఒకప్పుడు అనసూయ కి క్రేజ్ ఉండేది కానీ ఇప్పుడు ట్రోలింగ్ మాత్రమే ఉంది .అలాంటి అనసూయ మన సినిమా లో అవసరమా అంటూ హీరో ఆ పాత్ర కోసం వేరే వాళ్ళని చూడమంటూ డైరెక్టర్ కి సజెస్ట్ చేశారట”.

Telugu Anasuya, Anasuya Craze, Anchor Anasuya, Jabardasth, Trolls-Movie

ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.గతంలో అనసూయ కి ఉన్న క్రేజ్( Anasuya Craze ) చూసి ఇప్పుడు రిజెక్ట్ చేసిన ఆ హీరోనే స్వయంగా ఈ పాత్రకు అనసూయ సూట్ అవుతుంది ఆమెనే తీసుకుందామని డైరెక్టర్ కు చెప్పారట .కానీ ఇప్పుడు మాత్రం అనసూయకు అంత సీన్ లేదని, ఆమెతో సినిమా వద్దులే అంటూ ఆ పాత్ర కోసం మరో హీరోయిన్ ని ఎంపికచేసుకోమని సలహా ఇచ్చారట .దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది .అయితే అనసూయ ని రిజెక్ట్ చేసింది ఓ స్టార్ హీరో అని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube