Anasuya: హోటల్ వెయిటర్స్ తో కలిసి రారా రక్కమ్మా అంటూ రెచ్చిపోయిన అనసూయ!

బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం బుల్లి తెర కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.ప్రస్తుతం ఈమె వెండి తెర సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

 Anasuya Dance To Rara Rakkamma Song With Hotel Waiters Details, Anasuya , Rara R-TeluguStop.com

ఇలా వరుస సినిమాలు వెబ్ సిరీస్ లతో ఎంతో బిజీగా ఉన్నా అనసూయ తాజాగా ట్రావెలింగ్ చేస్తూ రిలాక్స్ అవ్వడం కోసం చిట్యాలలో ఓ ప్లాజా వద్ద ఆగారు.ఇలా హోటల్ కి అనసూయ అక్కడ వెయిటర్స్ ఆమెను ఎంటర్టైన్ చేస్తూ సరదాగా గడిపారు.

ఈ రెస్టారెంట్ లో వెయిటర్స్ అనసూయ కోసం డాన్సులు వేయగా ఆమె కూడా చివరికి వారితో కలిసి రారా రక్కమ్మ అనే పాటకు డాన్స్ వేశారు.ఇలా వెయిటర్స్ తో కలిసి ఈ పాటకు డాన్స్ వేయడంతో ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో ఎల్లో కలర్ టాప్ వైట్ కలర్ జీన్స్ లో అనసూయ డాన్స్ చేస్తూ అందరిని ఆకట్టుకున్నారు.ఇందుకు సంబంధించిన వీడియోను ఈమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

Telugu Anasuya, Anasuya Offers, Anasuyarara, Anchor Anasuya, Hotel Waiters, Rara

ఇకపోతే ఈ మధ్యకాలంలో అనసూయ బుల్లితెర కార్యక్రమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియా వేదికగా అభిమానులను సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఈమె తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.ఇక అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ తన విషయాలన్నింటినీ అభిమానులతో పంచుకుంటారు.ఇక జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పుకున్న అనసూయ తనకు తిరిగి ఏదైనా మంచి షోలు అవకాశం వస్తే తిరిగి బుల్లితెరపై ఎంటర్టైన్ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube