రాష్ట్రంలోనే నిత్యం అనేక రాజకీయ సంచనాలకు అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మరొక కొత్త వివాదంలో చిక్కుకున్నారు…గడపగడపకు కార్యక్రమంలో భాగంగా పెదపూడి మండలం రామేశ్వరం గ్రామంలో అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మహిళలు చిన్నారులతో కాళ్లు కడిగించుకోవడం
ఆ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారడంతో ప్రతిపక్ష పార్టీలు అనపర్తి ఎమ్మెల్యే పై వ్యంగాస్త్రాలు సంధిస్తున్నాయి… సరికొత్త దేవుడు అనపర్తి నియోజకవర్గం లో వెలిసాడంటూ సోషల్ మీడియా వేదికగా వెంగస్త్రాలు సంధిస్తున్నాయి.







