Amazon business : ఇండియాలో మరో బిజినెస్ క్లోజ్ చేసేస్తున్న అమెజాన్..!!

ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్న ఆర్థిక మంద్యం వల్ల అనేక కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.దీంతో కంపెనీలు నడపలేక ఉద్యోగస్తులను తీసే పరిస్థితి నెలకొంది.

 Amazon Is Closing Another Business In India Amazon, Economic Crisis, India, Myso-TeluguStop.com

భారీ నష్టాలూ చూసే కంపెనీలు దివాలా తీసేస్తున్నయి.ఐటీ రంగం అయితే మరి కుదెలు కావడంతోచాల సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు పోతున్నాయి.

ఇంకా ట్విట్టర్.ఫేస్ బుక్… వంటి సోషల్ మీడియా దిగ్గజ కంపెనీలలో కూడా ఉద్యోగుల కోత మొదలయ్యింది.

ఇప్పుడు ఇదే కోవలోకి దిగ్గజా ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ ఇండియాలో ఫుడ్ డెలివరీ, ఏడ్ టెక్ వ్యాపారాన్ని మూసేస్తున్నట్లు ప్రకటించడం తెలిసిందే.

ఇప్పుడు మరొక బిజినెస్ వ్యాపారాన్ని మూసేస్తున్నట్లు అమెజాన్ ప్రకటించింది.

పూర్తి విషయంలోకి వెళ్తే హోల్ సేల్ ఈ కామర్స్ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాలను సైతం నిలిపివేయాలని నిర్ణయించడం జరిగింది.దేశంలో మైసూర్, బెంగళూరు, హుబ్లీ ప్రాంతాలలో అమెజాన్ ఈ సేవలు అందిస్తూ ఉంది.

 అమెరికా ఆర్థిక మాంద్యం ముంగిట్లో ఉండటంతో భారత మార్కెట్లో అమెజాన్ కి పెద్దగా లాభాలు రావడం లేదు.ఉన్నా కొద్ది నష్టాలు వస్తూ ఉండటంతో వ్యాపార పునర్ వ్యవస్థీకరణలో భాగంగా.

ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ ఇటువంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube