రాజమండ్రిలో రణరంగమైన అమరావతి మహాపాదయాత్ర

జాంపేట ఆజాద్ చౌక్ వద్ద వాటర్ బాటిళ్లు విసురుకున్న ఇరువర్గాలు గోబ్యాక్ నినాదాలతో వై.సి.పి శ్రేణుల నిరసన ఆజాద్ చౌక్ దాటుతున్న పాదయాత్ర రథం ఇరు వర్గాలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్న పోలీసులు.వాటర్ బాటిళ్ల దెబ్బలు తింటూనే ఇరు వర్గాలను అదుపు చేస్తున్న పోలీసులు

 Amaravati Maha Padayatra Turns Violent In Rajahmundry,mp Margani Bharat,amarava-TeluguStop.com

తూర్పుగోదావరి రాజమండ్రి ఎం.పి మార్గాని భరత్ కామెంట్స్ …రైతుల పాదయాత్రలో రాజమండ్రి బ్లేడ్ బ్యేచ్ చొరబడ్డారు.మాపై రాళ్ళు, వాటర్ బాటిల్స్ విసిరారు.

రైతుల యొక్క పవిత్రత పోయింది.పాదయాత్రలో నిజమైన రైతులెంతమంది ఉన్నారు.

వాటర్ బాటిల్స్ విసిరిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని 307 కింద కేసులు పెట్టాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube