బుల్లితెర ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమైన పుష్పరాజ్.. !

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక జంటగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం పుష్ప.

ఈ సినిమా డిసెంబర్ నెలలో విడుదల అయ్యి ప్రేక్షకులను సందడి చేసింది.

ఇక ఈ సినిమా ఉత్తరాది రాష్ట్రాలలో ఏకంగా వంద కోట్ల కలెక్షన్లను రాబట్టింది.ఈ విధంగా పాన్ ఇండియా స్థాయిలో థియేటర్ల వద్ద రికార్డులు సృష్టించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలయ్యి ప్రేక్షకులను సందడి చేసింది.

ఇలా పుష్ప సినిమా మంచి క్రేజ్ దక్కించుకున్న సంగతి మనకు తెలిసిందే.ఈ విధంగా థియేటర్, ఓటీటీలో ఈ సినిమా విడుదలై మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఇకపై బుల్లితెర ప్రేక్షకులను కూడా సందడి చేయడానికి పుష్పరాజ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఈ సినిమా శాటిలైట్ హక్కులను స్టార్ మా కైవసం చేసుకుంది.త్వరలోనే పుష్ప వరల్డ్ ప్రీమియర్ గా స్టార్ మాలో ప్రసారం కాబోతుంది.

Advertisement
Allu Arjun Pushpa Movie To Entertain In Small Screen Star Maa Details, Pushpa Ra

త్వరలోనే ఈ సినిమా స్టార్ మా లో ప్రసారం చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను కూడా సందడి చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Allu Arjun Pushpa Movie To Entertain In Small Screen Star Maa Details, Pushpa Ra

థియేటర్, ఓటీటీలో ప్రసారం అవుతూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసిన పుష్పరాజ్ బుల్లితెర ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటారో తెలియాల్సి ఉంది.ఇకపోతే ఈ సినిమా రెండవ పార్ట్ కి సంబంధించి షూటింగ్ పనులను త్వరలోనే చిత్రబృందం ప్రారంభించనున్నారు.ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న చిత్రబృందం త్వరలోనే పార్ట్ 2 చిత్రీకరణతో బిజీ కానున్నారు.

Advertisement

తాజా వార్తలు