కేసు విషయం లో అల్లు అర్జున్ మీద ఉచ్చు బిగుస్తోందా.? ఆయన అరెస్టు అవ్వబోతున్నారా..?

ఇప్పటివరకు చాలామంది హీరోలు ఫ్యాన్ ఇండియాలో సత్తాను చాటుతూ ముందుకు సాగుతున్నారు.

ఇక అల్లు అర్జున్( Allu Arjun ) లాంటి హీరో సైతం పుష్ప 2( Pushpa 2 ) సినిమాతో భారీ విజయాన్ని సాధించినప్పటికి ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఆయన పాన్ ఇండియాలో సూపర్ హీరోగా మారిపోయాడు.

కానీ పుష్ప 2 రిలీజ్ రోజున జరిగిన ఈవెంట్ లో రేవతి( Revathi ) అనే మహిళ మృతి చెందటంతో ఆయన మీద ఒక కేసు అయితే నడుస్తోంది.మరి ఈ కేసులో పోలీసులు చాలా పకడ్బందీగా ముందుకు సాగుతున్నారు.

Allu Arjun Is Going To Be Arrested Again Details, Allu Arjun, Allu Arjun Arrest,

మరి ఇలాంటి సందర్భంలో అల్లు అర్జున్ జైలుకుపోవడం తధ్యయమనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.మరి ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో ప్రస్తుతం తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.కాబట్టి ఇప్పుడు ఆయన జైలుకు వెళ్తే మాత్రం ఆయన బ్రాండ్ వాల్యూ అనేది భారీగా పడిపోతుందనే చెప్పాలి.

ఇక ఇప్పటివరకు మార్కెట్ లో ఆయనకు చాలా మంచి గుర్తింపైతే ఉంది.

Allu Arjun Is Going To Be Arrested Again Details, Allu Arjun, Allu Arjun Arrest,
Advertisement
Allu Arjun Is Going To Be Arrested Again Details, Allu Arjun, Allu Arjun Arrest,

ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కూడా ఆయనకు భారీ మార్కెట్ ఉంది.మరి తను కనక అరెస్టు( Arrest ) అయినట్టైతే మాత్రం ఆయన మార్కెట్ వాల్యూ తో పాటు ఆయన క్రేజ్ కూడా భారీగా తగ్గిపోతుంది.ఇక దానికోసమే ఆయన అరెస్టు అవ్వకుండా ఉండడానికి శతవిధాల ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

మరి పోలీసుల వైపు నుంచి కూడా వాళ్ళు పక్క ప్రూఫ్ లతో సహా వీడియో ఆధారాలను చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు.ఇక ఇందులో ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు అనేది తెలియాల్సి ఉంది.ఒకవేళ అల్లు అర్జున్ చేసింది తప్పు అయితే మాత్రం ఆయన భారీ శిక్షలను అనుభవించడానికి రెడీగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఎదురవ్వనుంది.

Advertisement

తాజా వార్తలు