ఆహా సబ్ స్క్రైబర్స్ ఎంతమందో తెలుసా..?

తెలుగు ఓటీటీ గా పాపులర్ అయిన ఆహా ఇప్పటికే తెలుగు ఆడియెన్స్ తో పాటుగా సినీ ప్రియులను అందరిని విశేషంగా ఆకట్టుకుంటుంది.సినిమాలు, వెబ్ సీరీస్, వెబ్ మూవీస్ తో ఆహా నిజంగానే సినీ ప్రియులతో ఆహా అనిపిస్తుంది.

 Allu Aravind Reveals Aha Subscribers Count , Aha , Aha Indian Idol Telugu , Ah-TeluguStop.com

ఇక లేటెస్ట్ గా ఇండియన్ ఐడల్ తెలుగు షోతో మరింత పాపులర్ అయ్యింది ఆహా.తెలుగు ఇండియన్ ఐడల్ మొదటి సీజన్ ముగింపు దశకు చేరుకుంది.ఈ సీజన్ లో ఆరుగురు కంటెస్టంట్స్ టాప్ లిస్ట్ లో ఉన్నారు.వారితో ఫైనల్స్ జరుగనున్నాయి.ఇక ఈ ఫైనల్ ఎపిసోడ్ గురించి కర్టెన్ రైజర్ గా ఒక ఈవెంట్ ఏర్పాటు చేశారు.

కార్యక్రమంలో అల్లు అరవింద్ పాల్గొన్నారు.

ఆహా నిర్వహిస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్ షోకి సూపర్ రెస్పాన్స్ వచ్చిందని అన్నారు.ఇక ఇదే క్రమంలో ఇప్పటివరకు ఆహాని ఎంతమంది సబ్ స్క్రైబ్ చేసుకున్నారో ఆ విషయాన్ని వెల్లడించారు అల్లు అరవింద్.

ఆహా ఓటీటీని ఇప్పటి వరకు 200 మిలియన్ సబ్ స్క్రైబర్స్ పొందిందని. రోజుకి 2 మిలియన్ సబ్ స్క్రైబర్స్ ఆహాని వీక్షిస్తున్నారని వెల్లడించారు.

 వెబ్ సీరీస్, సినిమాలే కాదు వెరైటీ రియాలిటీ షోస్ తో ఆహా తెలుగు ఆడియెన్స్ కు ఫుల్ ఎంటర్టైన్ అందిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube