వేసవికాలం వచ్చిందంటే ఇంట్లో ఫ్యాన్లు, ఏసీలు నిరంతరం ఆన్ లో ఉండాల్సిందే.ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటే ఏసీలు, లేదంటే కూలర్లు కొనేందుకు పరుగులు పెడుతుంటారు.
అయితే తక్కువ బడ్జెట్లో ఇల్లంతా చల్లగా ఉంచే ఫ్యాన్ గురించి తెలుసుకుందాం. ఐబెల్ హై స్పీడ్ టవర్ ఫ్యాన్ ( Aibel High Speed Tower Fan )అద్భుతమైన ఫీచర్లు ఉండే ఈ టవర్ ఫ్యాన్ మధ్యతరగతి బడ్జెట్లో లాంచ్ అయింది.
ఈ ఫ్యాన్ కు సంబంధించిన ఫీచర్లు ఏమిటో చూద్దాం.
ఈ ఫ్యాన్ గాలి ఏకంగా 25 అడుగుల దూరం వరకు వ్యాపిస్తుంది.ఎంతటి వేడినైనా పక్కకు నెట్టేసి ఇంటిని చల్లగా ఉంచుతుంది.ఈ ఫ్యాన్ నాలుగు దిశలలో గాలిని పంపిస్తుంది.
కాబట్టి గదిలో ప్రతి మూల కూడా చల్లగా ఉంటుంది.ముఖ్యంగా ఫ్యాన్లు దీర్ఘకాలం పాటు తిరుగుతూ ఉంటే కరెంట్ బిల్లులు ( Current Bills )ఏ రేంజ్ లో వస్తాయో అందరికీ తెలిసిందే.
కానీ మిగతా ఫ్యాన్లతో పోలిస్తే ఈ ఫ్యాన్ తక్కువ విద్యుత్ వినియోగిస్తుంది.
ఈ ఫ్యాన్ బాడీ స్టీల్ బాడీ కాబట్టి దీర్ఘకాలం పాటు పనిచేసిన కూడా రస్ట్ పట్టకుండా ఉంటుంది.ఇతర ఫ్యాన్ల ఫీచర్లతో పోలిస్తే, ఈ ఫ్యాన్లు మెరుగైన ఫీచర్లు ఉన్నాయి.అంతేకాదు ఇతర ఫ్యాన్ల ధరతో పోలిస్తే ఈ ఫ్యాన్ ధర చాలా చవక.వేసవి కాలంలో ఎండలను ఎదుర్కోవడానికి ఈ ఫ్యాన్ మంచి బెస్ట్ ఆప్షన్.అధిక ధర పెట్టి ఇబ్బందులు పడకుండా, ఈ ఐబెల్ హై స్పీడ్ టవర్ ఫ్యాన్ కొనుగోలు చేస్తే, వేసవికాలంలో ఇల్లంతా చల్లగా ఉంటుంది.ఈ ఫ్యాన్ అసలు ధర రూ.5599 గా ఉంది.కానీ ఈ ఫ్యాన్ పై ఏకంగా 48% డిస్కౌంట్ ఆఫర్ ఉండడం వల్ల కేవలం రూ.2899 కే కొనుగోలు చేయొచ్చు.ఈ ఫ్యాన్ అమెజాన్ లో అందుబాటులో ఉంది.