కాకినాడ జిల్లా పిఠాపురం టిడిపి కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్తల ఆందోళన

వర్మ( S V S N Varma )కు సీటు కేటాయించకపోవడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసి తెలుగుదేశం జెండాలను తగలబెడుతున్న టిడిపి కార్యకర్తలు.

 Agitation By Tdp Workers To Pithapuram  Tdp Office In Kakinada District  , Pitha-TeluguStop.com

పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పిఠాపురం పోటీలో ఉంటున్నట్టు ప్రకటించడంతో తీవ్ర నిరసన వ్యక్తం చేసిన టిడిపి కార్యకర్తలు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధపడుతున్న టిడిపి నాయకులు కార్యకర్తలు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube