నిజామాబాద్ జిల్లాలో మళ్లీ పసుపు బోర్డు ఆందోళనలు

నిజామాబాద్ జిల్లాలో మళ్లీ పసుపు బోర్డు ఆందోళనలు రాజుకున్నాయి.పసుపు బోర్డు లేదన్న కేంద్రం ప్రకటన నేపథ్యంలో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 Again Yellow Board Agitations In Nizamabad District-TeluguStop.com

ఇందులో భాగంగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.ఈ మేరకు ఖాళీ పసుపు రంగు హోర్డింగ్ లును ఏర్పాటు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఇది మా ఎంపీ తెచ్చిన పసుపు బోర్డు అంటూ ఎద్దేవా చేస్తున్నారు.అయితే పసుపు బోర్డు ఏర్పాటు కోసం రైతులు భారీగా ఆందోళనల చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube