మెగా ఇంటి కోడలిగా అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi ) త్వరలో అడుగు పెట్టబోతుంది.అయితే ఆమె ఆఫ్టర్ మ్యారేజ్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి అంటూ మెగా ఫ్యాన్స్ లో ఒక ఎగ్జైట్ మెంట్ మొదలైంది.
పవన్ కళ్యాణ్( Pawan kalyan ) కూడా ఇదివరకు తనతో కలిసి నటించిన రేణు దేశాయ్( Renu Desai ) నే పెళ్లాడాడు.అయితే కొన్ని కారణాల వల్ల వాళ్లిద్దరు విడిపోవాల్సి వచ్చింది.
అయితే సెలబ్రిటీ మ్యారేజెస్ ముఖ్యంగా హీరో హీరోయిన్ ల మ్యారేజ్ లు అంతగా నిలబడటం లేదు.అయితే వరుణ్ తేజ్ మాత్రం పెళ్లికి ముందే అన్ని పర్ఫెక్ట్ గా మాట్లాడుకున్నారని తెలుస్తుంది.
పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి( Varun tej ) పూర్తిగా సినిమాలకు దూరం అవుతుందని.మాక్సిమం ఆమె సినిమాలు చేసే అవకాశం లేదని అంటున్నారు.కాదు కూడదు అంటే ఫీమేల్ సెంట్రిక్ సినిమాల్లో అది కూడా ఎలాంటి గ్లామర్ షో లేకుండా ఉండే పాత్రలు చేస్తుందని అంటున్నారు.ఆఫ్టర్ మ్యారేజ్ లావణ్య తన ఆలోచనల్లో మార్పు తెచ్చుకుంటుందని తెలుస్తుంది.
మెగా ఫ్యామిలీ లాంటి పెద్ద కుటుంబం లోకి వెళ్తూ ఆమె ఇకమీదట తన పూర్తి ఇమేజ్ ని మార్చేయాలని చూస్తుంది.