కాబోయే భర్తకు తోక ఉండాలంటూ ఆదాశర్మ షాకింగ్ కామెంట్స్.. ఏమైందంటే?

తెలుగులో తక్కువ సినిమాలే చేసిన ఆదాశర్మ( Adha sharma ) తెలుగు సినిమాల ద్వారా ఆశించిన స్థాయిలో గుర్తింపును సంపాదించుకోలేదు.స్టార్ హీరోల సినిమాలలో కొన్ని కీలక పాత్రల్లో నటించినా ఆ పాత్రలు ఆమె కోరుకున్న సక్సెస్ ను అయితే తెచ్చిపెట్టలేదనే చెప్పాలి.

 Adha Sharma Gives Funny Answer When Asked About Her Future Husband Details Her-TeluguStop.com

ఆదాశర్మ వయస్సు ప్రస్తుతం 31 సంవత్సరాలు కాగా ఈ బ్యూటీ పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ త్వరగా చెప్పాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Telugu Adah Sharma, Siddhi Idnani, Kerala Story, Tollywood, Yogita Bihani-Movie

కొంతమంది ఏకంగా మీకు కాబోయే భర్తకు ఎలాంటి లక్షణాలు ఉండాలని ప్రశ్నించగా ఆ ప్రశ్నకు ఈ నటి ఇచ్చిన సమాధానం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.సెకండ్ హీరోయిన్ రోల్స్ లో ఎక్కువగా నటించిన ఈ బ్యూటీ తనకు కాబోయే భర్తకు నాలుగు కాళ్లు ఉండాలని ఒక తోక ఉండాలని చెప్పుకొచ్చారు.ఆదాశర్మ చేసిన కామెంట్లు విని ఆదాశర్మకు భర్త దొరకడం సులువు కాదని కామెంట్లు చేస్తున్నారు.

Telugu Adah Sharma, Siddhi Idnani, Kerala Story, Tollywood, Yogita Bihani-Movie

ది కేరళ స్టోరీ ( The Kerala Story )సక్సెస్ తో వార్తల్లో నిలిచిన ఆదాశర్మ ప్రస్తుతం కమెండో అనే క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు.ఈ సినిమాతో ఆదాశర్మకు కచ్చితంగా సక్సెస్ దక్కుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.వరుసగా విజయాలను సొంతం చేసుకుంటే హీరోయిన్ ఆదాశర్మకు కెరీర్ పరంగా తిరుగుండదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఆదాశర్మ రెమ్యునరేషన్( Remuneration ) భారీ రేంజ్ లో ఉందని తెలుస్తోంది.

ఆదాశర్మకు కెరీర్ పరంగా మరిన్ని సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.గ్లామర్ రోల్స్ కు ఆదాశర్మ దూరంగా ఉండాలని అభినయ ప్రధాన పాత్రలకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

సోషల్ మీడియా( Social media )లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్న ఆదాశర్మ రాబోయే రోజుల్లో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.ఆదాశర్మను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube