చిరునవ్వులు చిందిస్తున్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో మీరు గుర్తుపట్టారా?

స్మార్ట్ ఫోన్ల వినియోగం, సోషల్ మీడియా వినియోగం అంతకంతకూ పెరుగుతుండటంతో సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలకు, అభిమానులకు మధ్య గతంతో పోలిస్తే దూరం తగ్గిన సంగతి తెలిసిందే.

స్టార్ హీరోలు, హీరోయిన్లు సోషల్ మీడియా ద్వారా సినిమాలకు సంబంధించిన అప్ డేట్లతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటున్నారు.

తమ గురించి వైరల్ అవుతున్న ఫేక్ వార్తలను సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా ఖండిస్తున్నారు.ఇన్ స్టాగ్రామ్ లైవ్ ద్వారా సెలబ్రిటీలు అభిమానులతో ముచ్చటిస్తూ అభిమానులతో తమకు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను పంచుకుంటున్నారు.

సోషల్ మీడియా ద్వారా త్రో బ్యాక్ ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.స్టార్ హీరోయిన్ శ్రియసరన్ తన చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకోగా ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Actress Shriyasaran Photos Goes Viral In Social Media,actress Shriyasaran , Toll

చిరునవ్వులు చిందిస్తూ శ్రియ దిగిన ఫోటోలను నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ శ్రియ చిన్నప్పుడు చాలా క్యూట్ గా ఉన్నారని సొషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.తెలుగులో ఎంతోమంది స్టార్ హీరోలకు జోడీగా శ్రియసరన్ నటించారు.పెళ్లి తర్వాత కూడా శ్రియసరన్ వరుస ఆఫర్లతో బిజీ అవుతున్నారు.

Advertisement
Actress Shriyasaran Photos Goes Viral In Social Media,actress Shriyasaran , Toll

సినిమాల ద్వారా శ్రియసరన్ ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకున్నారు.

Actress Shriyasaran Photos Goes Viral In Social Media,actress Shriyasaran , Toll

ఇష్టం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి శ్రియసరన్ ఎంట్రీ ఇచ్చారు.ఆ తర్వాత వరుసగా స్టార్స్ సినిమాల్లో శ్రియ సరన్ ఆఫర్లను సంపాదించుకున్నారు.ఇప్పటివరకు 75కు పైగా సినిమాలలో శ్రియసరన్ నటించారు.

ఆర్ఆర్ఆర్ సినిమాలో శ్రియసరన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.ఆర్ఆర్ఆర్ సక్సెస్ సాధిస్తే శ్రియకు తెలుగులో సినిమా ఆఫర్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది.

పెళ్లి తర్వాత శ్రియసరన్ గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉన్నారు.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020
Advertisement

తాజా వార్తలు