ఏంటో కొంతమంది సెలబ్రిటీలు( Celebrities ) సోషల్ మీడియాలో కాస్త అతిగా ప్రవర్తిస్తున్నారేమో అనిపిస్తూ ఉంటుంది.అప్పుడప్పుడు వాళ్ళు చేసే పోస్టులు కూడా అతిగా ఉంటాయి.
అందులో ఒకరు బుల్లితెర ఆర్టిస్ట్ రీతూ చౌదరి అని చెప్పాలి.ఈమె సోషల్ మీడియాలో చేసే అతి అంతా ఇంతా కాదు.
అయితే తాజాగా తను బరువు తగ్గాననిఒక స్టోరీ పంచుకోవడంతో ఆ స్టోరీ చూసి జనాలు తనపై ఫైర్ అవుతున్నారు.

రీతూ చౌదరి( Rithu Chowdary ) మొదట్లో టిక్ టాక్ వీడియోలు చేస్తూ అందరి దృష్టిలో పడి మంచి అభిమానం సంపాదించుకుంది.ఆ తర్వాత కొన్ని షార్ట్ వీడియోలు కూడా చేసి నటనకు గుర్తింపు తెచ్చుకుంది.అలా ఆమెకు వెండితెరపై సైడ్ ఆర్టిస్టులాగా బుల్లితెరపై సీరియల్ నటిగా అవకాశం రావడంతో ఓ రేంజ్ లో పరుగులు తీస్తుంది.
బుల్లితెరపై గోరింటాకు సీరియల్( Gorintaku Serial ) లో అడుగుపెట్టి తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.ఆ తర్వాత అమ్మకోసం, ఇంటి గుట్టు వంటి సీరియల్స్ లో కూడా నటించింది.
సీరియల్ నటిగా తనకు మంచి పేరు వచ్చింది.ఇక ఓసారి కామెడీ షో జబర్దస్త్ లో గెస్ట్ గా అడుగుపెట్టింది.
ఇక తొలిచూపులతో జబర్దస్త్ ప్రేక్షకులను ఆకట్టుకోవటంతో ఇక అక్కడ లేడీ కమెడియన్ గా సెటిల్ అయ్యింది.

జబర్దస్త్ లో తోటి కమెడియన్స్( Comedians ) తో బాగా రచ్చ రచ్చ చేస్తుంది.ఓవైపు సీరియల్స్ లో కూడా బాగా బిజీగా మారింది.అంతేకాకుండా తీరిక సమయం దొరికితే చాలు సోషల్ మీడియాలో అడుగుపెట్టి మరింత హల్ చల్ చేస్తుంది.
ఈమె షేర్ చేసుకునే ఫోటోలు చూస్తే మాత్రం మతి పోవడం గ్యారెంటీ.సీరియల్ టైం లో కాస్త బ్రేక్ దొరికితే చాలు తోటి నటులతో రీల్స్ చేస్తూ బాగా సందడి చేస్తుంది.
ఇక ఈమెకు బాగా ట్రోల్స్( Rithu Chowdary Trolls ) కూడా ఎదురవుతూ ఉంటాయి.కానీ వాటిని పట్టించుకోకుండా తనకు నచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటుంది.
ఇక తన అందాలపరంగా టాలెంట్ కూడా చూపిస్తూ ఉంటుంది.ఎద అందాలను ఏమాత్రం మొహమాట పడకుండా బయటపెడుతూ రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది.
తనకు బ్యాడ్ కామెంట్స్ వస్తాయి అని తెలిసి వెంటనే కామెంట్ సెషన్ కూడా మ్యూట్లో పెట్టేస్తూ ఉంటుంది.

ట్రెడిషనల్( Traditional ) గా రెడీ అయినప్పుడు ఆన్ చేస్తుంది.అయితే ఇదంతా పక్కనే పెడితే తాజాగా తను ఒక స్టోరీ పంచుకుంది.అందులో తను కారులో ప్రయాణిస్తున్నట్లు కనిపించగా.
తను బరువు తగ్గాను అని చేతుల దగ్గర లూస్ అయిన డ్రస్సును కిందికి విప్పి చూపిస్తుంది.దీంతో ఆ స్టోరీ చూసినవాళ్లంతా తనపై ఫైర్ అవుతున్నారు.
బరువు తగ్గానని ఇలా కూడా చూపిస్తారా.మరి ఇంతలా ఎందుకు తెగిస్తున్నావు అంటూ తనపై బాగా కామెంట్లు చేస్తున్నారు.
కానీ తను మాత్రం ఎవరు ఏమన్నా కూడా అవేవి పట్టించుకోకుండా తనకు నచ్చినట్లు రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది.







