ప్రియుడితో హీరోయిన్ నిశ్చితార్థం.. ఫొటోస్ వైరల్..

యంగ్ హీరోయిన్ మేఘా ఆకాష్( Megha Akash ) విజయాలతో సంబంధం లేకుండా టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.

క్యూట్ గా, అందంగా కనిపించే, నటనతో మెప్పించి ఈ హీరోయిన్ చేసిన సినిమాలు తక్కువే కానీ.

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది అభిమానుల్ని సంపాదించుకుంది.ఇవన్నీ ఉన్న చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే విజయం తప్పకుండా అందుకోవాల్సిందే.

మేఘా ఆకాష్.నితిన్ హీరోగా లై చిత్రంలో( Lie Movie ) మొదటిసారిగా హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ సుందరి.

అయితే కాలం కలిసిరాక వరుస సినిమాలో ప్లాప్ అవడంతో ఆమెకు సినిమా ఆఫర్లు తగ్గాయి.ఇకపోతే కొన్ని రోజులుగా ఆవిడ పెళ్లి గురించి రూమర్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయి.ఈ రూమర్స్ ను నిజం చేస్తూ.

Advertisement

తాజాగా మేఘా ఆకాష్ తన ప్రియుడితో ఎంగేజ్మెంట్( Engagement ) చేసేసుకుంది.మేఘా ఆకాష్.

సాయి విష్ణు( Sai Vishnu ) అనే కుర్రాడితో ప్రేమ వివాహాన్ని చేసుకోబోతోంది.ఇందుకు సంబంధించి గురువారం నాడు ఆవిడ సాయి విష్ణుతో నిశ్చితార్థం చేసుకుంది.

ఇక వీరిద్దరూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం.అయితే మేఘా ఆకాష్ ప్రియుడు సాయి విష్ణు బ్యాక్ గ్రౌండ్., అతడు ఎవరన్న విషయం మాత్రం ఇంకా తెలియ రాలేదు.

మేఘా ఆకాష్ తన నిశ్చితార్థం సంబంధించిన ఫోటోలను అభిమానులంతో పంచుకుంది.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

రహస్య మెడలో మూడుముళ్లు వేసిన కిరణ్ అబ్బవరం.. ఈ జోడీ సంతోషంగా ఉండాలంటూ?
విశ్వంభర నుంచి సర్ప్రైజ్ వచ్చేసింది.. మెగాస్టార్ చిరంజీవి లుక్ అదిరిపోయిందిగా!

మేఘా ఆకాష్, సాయి విష్ణుల జోడి చాలా చూడముచ్చటగా ఉందంటూ సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్ చేస్తున్నారు.ఇక వీరిద్దరి వివాహం సంబంధించి తేదీ ఇంకా అనౌన్స్మెంట్ కాలేదు.

Advertisement

తాజా వార్తలు