ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన కుష్బూ తెలుగులో తక్కువ సినిమాల్లోనే నటించినా ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలతో విజయాలను అందుకున్నారు.బాల్యంలో ఫస్ట్ డే స్కూల్ కు వెళ్లడం నా లైఫ్ లో మంచి మెమొరీ అని ఆమె చెప్పుకొచ్చారు.
ఎక్కువసార్లు బెల్ కొడితే స్కూల్ అయిపోయినట్టే అని మమ్మీ చెప్పడంతో నేను మధ్యలోనే స్కూల్ కు వచ్చానని ఆమె చెప్పుకొచ్చారు.
తొమ్మిదో తరగతి వరకు నేను మంచి స్టూడెంట్ అని సినిమాల్లోకి వచ్చాక సరిగ్గా చదువుకోలేదని ఆమె చెప్పుకొచ్చారు.
నేను పాటలు పాడలేనని ఆమె చెప్పుకొచ్చారు.ఫ్యాన్స్ కట్టిన గుడికి నేను వెళ్లానని ఆమె చెప్పుకొచ్చారు.
నేను ముస్లిం ఫ్యామిలీలో పుట్టానని హిందువును పెళ్లి చేసుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు.నాకు గుడి కట్టించినంత మాత్రాన నేను దేవతను కాదని అమె చెప్పుకొచ్చారు.
నా భర్త ఇప్పుడు హీరో అయిపోయారని భర్తతో ఎప్పుడూ కుటుంబం, హాలిడే గురించి చర్చిస్తానని ఆమె తెలిపారు.నా భర్తకు ట్రావెలింగ్ అస్సలు నచ్చదని ఆమె చెప్పుకొచ్చారు.నేను నటించిన సినిమాలలో కలియుగ పాండవులు ఇష్టమని ఆమె తెలిపారు.నా జీవితంలో హౌస్ వైఫ్ గా ఉండటమే నాకు ఎక్కువగా సంతోషాన్ని కలిగించిందని కుష్బూ కామెంట్లు చేయడం గమనార్హం.
రాజకీయాల్లో నాకు నేనే పోటీ అని ఆమె తెలిపారు.వెంకటేష్ అంటే నాకు చాలా ఇష్టమై ఆమె చెప్పుకొచ్చారు. స్పోర్ట్స్ అంటే నాకు చాలా ఇష్టమని కుష్బూ అన్నారు.అయితే ఎక్కువకాలం స్పోర్ట్స్ లో కెరీర్ ను కొనసాగించలేకపోయానని ఆమె చెప్పుకొచ్చారు.
కుష్బూకు ఇప్పటికీ సినిమా ఆఫర్లు వస్తుండగా పరిమితంగా సినిమా ఆఫర్లను ఎంపిక చేసుకుంటున్నారు.సోషల్ మీడియాలో కూడా కుష్బూకు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుండగా ఆమెను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.