గబ్బర్ సింగ్ సినిమా లో అజయ్ పాత్ర ని మిస్ చేసుకున్న స్టార్ హీరోలు..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan kalyan ) హీరో గా హరీష్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా గబ్బర్ సింగ్… ( Gabbar singh ) ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది దింతో పవన్ కళ్యాణ్ గారికి ఒక 10 సంవత్సరాల తరువాత ఒక సాలిడ్ హిట్ పడింది.ఇక ఇది ఇలా ఉంటె ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ తర్వాత చాలా కీలమైన పాత్ర ఏంటంటే పవన్ కళ్యాణ్ తమ్ముడి పాత్ర…ఈ పాత్ర ని అజయ్ ( Ajay ) చేసి మంచి గుర్తింపు పొందాడు

 Actors Who Missed Pawan Kalyan Gabbar Singh Ajay Role Details, Siddharath , Acto-TeluguStop.com

అయితే మొదటగా ఈ పాత్రని అప్పటి హీరో అయినా సిద్దార్థ్ తో( Siddharth ) చెప్పిద్దాం అనుకున్నారట కానీ ఆయన నేను చేయను అనడం తో, అక్కినేని నాగార్జున మేనల్లుడిగా ఇండస్ట్రీ కి వచ్చి కాళిదాసు సినిమా తో మంచి విజయాన్ని అందుకున్న సుశాంత్ ని ఈ సినిమా కోసం సంప్రదించారట సుశాంత్ ( Sushanth ) కూడా నో చెప్పడం తో అజయ్ తో ఈ పాత్ర ని చేయించారు…అజయ్ ఈ పాత్ర లో తనదైన నటన ని కనబరిచాడు

ఈ సినిమా తరువాత ఆయనకి చాలా మంచి సినిమాలు చేసే అవకాశం వచ్చింది.అలాగే చేస్తూ ఇండస్ట్రీ లో కూడా మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మంచి గుర్తింపు పొందాడు.ఇప్పుడు ఆయన ఒక తెలుగు లోనే కాకుండా అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ మంచి సక్సెస్ లు అందుకుంటున్నాడు…ప్రతుతం తెలుగులో ఉన్న అతి కొద్దీ మంది క్యారెక్టర్ ఆర్టిస్టులో ఆయన ఒకరు…

 Actors Who Missed Pawan Kalyan Gabbar Singh Ajay Role Details, Siddharath , Acto-TeluguStop.com

ఇక ఇది ఇలా ఉంటె ప్రస్తుతం హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ గారి కాంబో లో మరో సినిమా వస్తున్న విషయం మనకు తెలిసిందే…ఉస్తాద్ భగత్ సింగ్ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా తొందర్లోనే రెగ్యులర్ షూటింగ్ కూడా జరుపుకోబోతుంది అనే విషయం మనకు తెలిసిందే ఈ సినిమా తో వీళ్ల కాంబోలో మరో బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నట్టు తెలుస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube