సీఎం కేసీఆర్ తో వరుసగా భేటి అవుతున్న నటుడు ప్రకాష్ రాజ్.

నటుడు ప్రకాష్ రాజ్ వరుస భేటి తో రాజకీయ వర్గాల్లో చర్చ.

నియోజక వర్గంలో పర్యటించు అని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకాష్ రాజ్ తో చెప్పడంతో గజ్వెల్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేసిన ప్రకాష్ రాజ్.

ఇప్పటికే దేశవ్యాప్తంగా థర్డ్ ఫ్రంట్ కోసం పలువురు సీఎం లను,దేశ రాజకీయ నాయకులను సీఎం కేసీఆర్ తోపాటు కలిసిన ప్రకాష్ రాజ్.బీజేపీ, కాంగ్రెస్ కూటమి వ్యతిరేకంగా పోరాటం లో ముందున్న ప్రకాష్ రాజ్.

సీఎం కేసీఆర్ తో వరుస భేటి తో దేశ రాజకీయాల్లో చర్చ.

నడుము అందాలతో తెల్ల చీరలో క్యూట్​గా పూజా
Advertisement
" autoplay>

తాజా వార్తలు