మధురవాడ పీఎంపాలెం క్రికెట్ స్టేడియం నందు జరగబోయే ఐపీఎల్ మ్యాచ్ లపై ఏసిఏ సెక్రెటరీ గోపీ నాద్ రెడ్డి కామెంట్స్

ఈ నెల 31 న ఢిల్లీ vs చెన్నై మ్యాచ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.రెండవ మ్యాచ్ 3 న కోలకతా తో జరగనుంది ఆంధ్ర అసోసియేషన్ వారికి ఎగ్రిమెంట్ ప్రకారం ఏర్పాట్లు చేశాం.మ్యాచ్ కు సంబంధించి ఢిల్లీ క్యాపిటల్ కు రెంట్ కి ఇవ్వడం జరిగింది ఇదే స్టేడియం లో ఇంతకు ముందు ఆస్ట్రేలియా తో 200 దాటి స్కోర్ చేయడం జరుగుతుంది….2 గంటలు సమయంలో ఢిల్లీ టీమ్ వచ్చింది సాయంత్రం చెన్నై టీమ్ కూడా రానుంది ఇప్పటికే ట్రాఫిక్ పై రివ్యూ కూడా పెట్టడం జరిగింది ట్రాఫిక్ వారి ఇచ్చిన విధంగా వారు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఐపీఎల్ రెండు మ్యాచ్ లు రావడానికి ప్రధాన కారణం ఏ సి ఎ సక్సెస్ కారణం.రోహిత్ శర్మ కూడా ఏ సి ఎ ను ఏర్పాట్లు చూసి అభినందించారు.ఇలాంటి మ్యాచ్ లు రానున్న రోజుల్లో మరిన్ని రావాలని కోరుకుంటున్నాను.

 Aca Secretary Gopi Nad Reddy's Comments On Upcoming Ipl Matches At Pm Palem Cric-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube