ఏపీ రోడ్ల పై యువకుడు వినూత్న నిరసన.రోడ్డుపైన మంచం వేసుకొని నిరసన.
ఏలూరు నగరంలో రోడ్ల పరిస్థితి పై ఓ యువకుడు వినూత్న నిరసన చేపట్టాడు.
వర్షపు నీటితో పూర్తిగా గుంతల మయమైన రోడ్డుపైన మంచం వేసుకొని పడుకొని రోడ్ల పరిస్థితిపై ప్రభుత్వం పాట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశాడు.
ఈ ఘటన ఏలూరు జిల్లా ఏలూరు నగరం తూర్పు వీధి గంగానమ్మ గుడి వద్ద జరిగింది.







