మంచి పేరు ఉంటేనే సీటు.. రేవంత్ రెడ్డి

A Seat Only If You Have A Good Name.. Revanth Reddy

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.సీట్లు ఎవరి చేతుల్లో ఉండదని చెప్పారు.

 A Seat Only If You Have A Good Name.. Revanth Reddy-TeluguStop.com

సర్వేల్లో మంచి పేరు ఉంటేనే సీటు వస్తుందని తెలిపారు.

పీసీసీ అధ్యక్షుడిగా తన సీటు తన చేతుల్లో ఉండదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

కర్ణాటకలో సిద్ధరామయ్యకు కోరిన సీటు ఇవ్వలేదన్నారు.అందరూ పార్టీ కోసం పని చేయాలని సూచించారు.

ఆరు నెలల పాటు ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలన్న రేవంత్ రెడ్డి మంచి పనితనంతోనే టికెట్ లభిస్తుందని వెల్లడించారు.

A Seat Only If You Have A Good Name Revanth Reddy - Telugu Congress, Ticket, Revanth Reddy #TeluguStopVideo #Shorts

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube