ప్రకాశం జిల్లాలో టూరిస్టులకు తప్పిన ప్రమాదం

ప్రకాశం జిల్లాలో టూరిస్టులకు పెను ప్రమాదం తప్పింది.ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో ఓ టూరిస్ట్ బస్సు అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లింది.

జిల్లాలోని కొమరోలు సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.కాగా ఘటన చోటు చేసుకున్న సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారని సమాచారం.

భోపాల్ నుంచి తిరుమలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.అయితే ప్రాణనష్టం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఆ ఆరోగ్య సమస్యతో బాధ పడుతున్న హీరోయిన్ శృతి హాసన్.. బాధను భరిస్తున్నానంటూ?
Advertisement

తాజా వార్తలు