ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడులో( Raptadu ) నిర్వహించనున్న ‘సిద్ధం’ సభా( Siddham Meeting ) ఏర్పాట్లను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Minister Peddireddy Ramachandra Reddy ) పరిశీలించారు.వైసీపీ శ్రేణులకు ఈ సభా వేదిక పై నుంచి సందేశం ఇస్తామని పేర్కొన్నారు.
ఏపీలో ఎన్నికలు( AP Elections ) రానున్న నేపథ్యంలో ఎన్నికలకు పార్టీ శ్రేణులు సన్నద్ధం అవుతున్నారని తెలిపారు.ఈ క్రమంలోనే 151 కంటే ఎక్కువ స్థానాలను గెలుస్తామని పేర్కొన్నారు.ప్రభుత్వ పనితీరే పార్టీ విజయానికి దోహదపడుతుందని స్పష్టం చేశారు.