జపాన్ లో భారీ భూకంపం..రిక్టర్ స్కేల్ పై 7.4 తీవ్రత.!

జపాన్( Japan ) లో భారీ భూకంపం సంభవించింది.సెంట్రల్ జపాన్ లో వచ్చిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.4గా నమోదు అయిందని అధికారులు వెల్లడించారు.భూకంపంతో జపాన్ కోస్తా తీర ప్రాంతానికి అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

 A Huge Earthquake In Japan.. 7.4 Intensity On The Richter Scale Japan ,ishikawa-TeluguStop.com

ఈ మేరకు ఇషీకావ( Ishikawa ), నిగాట, టొయోమా రాష్ట్రాలకు సునామీ హెచ్చరికాలు జారీ చేసిన అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈ క్రమంలోనే తీర ప్రాంత ప్రజలు తక్షణం ఖాళీ చేయాలని జపాన్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఐదు మీటర్ల మేర సముద్ర అలలు ఎగిసిపడే అవకాశం ఉందని వెల్లడించింది.కాగా జపాన్ లోని క్యాంటో, టోక్యో( Tokyo ) ప్రాంతాలపై భూకంప ప్రభావం ఉండగా.

న్యూక్లియర్ విద్యుత్ కేంద్రాల దగ్గర భద్రతను జపాన్ ప్రభుత్వం పటిష్టం చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube