పాకిస్తాన్ లో అగ్నికి అహుతైన బస్సు.. 21 మంది సజీవ దహనం

పాకిస్తాన్‌ లో విషాద ఘటన జరిగింది.ఓ బస్సులో మంటలు చెలరేగడంతో.21 మంది సజీవ దహనమయ్యారు.మరికొందరికి గాయాలయ్యాయి.

 A Bus Caught Fire In Pakistan.. 21 People Were Burnt Alive-TeluguStop.com

బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.సింధ్ ప్రావిన్స్‌లోని జంషోరో జిల్లా నూరియాబాద్ సమీపంలో M9 మోటార్ వేపై అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని స్థానిక అధికారులు అంచనా వేస్తున్నారు.కాగా మృతులంతా వరద బాధితులని.

కరాచీ నుంచి తమ స్వగ్రామానికి వెళ్తుండగా ఘటన జరిగిందని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube