సావిత్రి కోసం బాలకృష్ణ

ప్రేమ ఇష్క్ కాదల్ తో ఒక మోస్తరు హిట్టు కొట్టిన డైరెక్టర్ పవన్ సాదినేని విభిన్నంగా సినిమాలు తీస్తాడు అని చెప్పచ్చు.ప్రస్తుతం సావిత్రి అనే టైటిల్ తో కొత్త సినిమా తీసిన ఇతను నారా హీరో తో హిట్ కొట్టించడం కోసం ఆత్రుతగా ఉన్నాడు.

 Ballayya For Savitri?-TeluguStop.com

ఈ సినిమా ఒక థ్రిల్లర్ గా ఉంటుంది అనీ ఫామిలీ ఎలిమెంట్ లు కూడా ఎక్కువగానే ఉన్నాయి అని చెబుతున్నారు నిర్మాతలు.ప్రస్తుతం సాంగ్స్ షూటింగ్ లో ఉన్న ఈ సినిమా ఆడియో ని మార్చ్ 4 న విడుదల కి సిద్దం చేస్తున్నారు నిర్మాతలు.

అయితే ఈ సినిమా బృందం బాలకృష్ణ ని కలిసి ఆయన్ని ఈ సినిమా ఆడియో విడుదల చెయ్యల్సింది గా కోరగా ఆయన ఒప్పుకున్నారు.గతంలో కూడా బాలకృష్ణ నారా రోహిత్ పలు మూవీ ఆడియో ఫంక్షన్స్ కి విచ్చేసాడు.

ఈ వేడుక మార్చి 4వ తేదీ సాయంత్రం జె.ఆర్.సి కన్వెన్షన్ హాల్ లో జరగనుంది.విజన్ ఫిల్మ్ మేకర్స్ బ్యానర్‌పై విబి.

రాజేంద్ర ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో నారా రోహిత్ సరసన నందిత హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube