ఇడియట్ - కోపం తో మండుతున్న హీరో సిద్దార్థ్

హీరోలకీ , హీరోయిన్ లకీ , సెలెబ్రిటీ లకీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.అదే విధంగా ఆ ఫాన్ ఫాలోయింగ్ తో పాటు వారికి ఆ ఫాన్ ల వలనే తలనొప్పులు కూడా వస్తాయి బాగా.

 Hero Siddharth Angry On Fake Fb Account-TeluguStop.com

ఇప్పుడు ప్రతీ సెలెబ్రిటీ కీ ట్విట్టర్ లోనో ఫేస్ బుక్ లోనో ఎకౌంటు ఉండడం చాలా కామన్ విషయం.ముఖ్యంగా హీరో సిద్దార్థ్ లాంటి వారు సోషల్ నెట్వర్కింగ్ లో బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు.కానీ సిద్దార్థ్ లాంటి టెక్కీ కి కూడా కొత్త తలనొప్పి మొదలైంది.

‘నేను ఫేస్ బుక్ లో అసలు లేను.మీరు ఒకవేళ నా అకౌంట్ అని చెప్పే ఏ ఖాతానైనా ఫాలో అయితే.దయచేసి వదిలేయండి’ అని ట్వీట్ చేశాడు హీరో.అంతే కాదు.‘ఒక వ్యక్తి నా పేరుతో అకౌంట్ నిర్వహిస్తున్నాడు.కనీసం కాలేజ్ కి స్పెల్లింగ్ కూడా కరెక్ట్ రాయలేని వాడు ఓ ఫ్రాడ్ – ఒక ఈడియట్’ అంటూ గయ్యిమన్నాడు సిద్ధార్ధ్.ఇంతకీ విషయం ఏంటంటే అతని పేరు మీద ఫేస్ బుక్ లో ఎవరో దొంగ అకౌంట్ సృష్టించి తన పేరు బద్నాం చేస్తున్నారు అని చెప్పుకొచ్చాడు ఈ కుర్రాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube