త్రిష మంచి స్నేహితురాలు అంటున్న హీరో

కమల్ హాసన్ – త్రిష జంటగా నటించిన చిత్రం చీకటి రాజ్యం .ఫ్రెంచి చిత్రం ” స్లీప్ లెస్ నైట్ ” ఆధారంగా తెరకెక్కింది ఈ చిత్రం.

 Trisha Is A Good Friend – Kamal Haasan-TeluguStop.com

ఈ చిత్రం యొక్క ప్రమోషన్స్ కోసం పాత్రికేయులతో మాట్లాడిన కమల్ ఆసక్తికరమైన విషయాలు చాలా చెప్పారు.

ఒక ఫ్రెంచి సినిమాను ఆధారంగా ఎందుకు తీసుకున్నారు అనే ప్రశ్నకు, జనక్‌ జనక్‌ పాయల్‌.

ఇన్‌స్పిరేషన్‌తోనే ‘సాగర సంగమం’ తీసామని.ఓ కథ వలన మనం ఆలోచించడం మొదలుపెడితే అందులో తప్పు లేదని చెప్పారు.

ఇక హీరోయిన్ త్రిష గురించి మాట్లాడుతూ ” త్రిష చాలా చలాకీగా ఉంటుంది.తనతో పనిచయడం చాలా సౌకర్యవంతగా ఉంటుంది.

తను నాకు, మా యూనిట్‌కి కొత్తేమీ కాదు.ఇప్పటికే ఓ సినిమాకి కలిసి పనిచేశాం.

తను తన క్యారెక్టర్‌కి రచయితగానూ కొనసాగింది.టెక్నిషియన్స్ తో సమానంగా కష్టపడింది.

అందుకు సినిమా ఇంట బాగా వచ్చింది.ప్రతిరోజూ తనతో కలిసి పనిచేస్తుంటే తెలిసిన స్నేహితురాలితో కలిసి పనిచేస్తున్నట్టే ఉంటుంది.

తను నాకు మంచి స్నేహితురాలు ” అంటూ పొగడ్తల వర్షం కురిపించారు కమల్ హాసన్.

కమల్ – త్రిష ఇంతకుముందు ” మన్మథన్ అంబు ” ( తెలుగులో మన్మథ బాణం “) చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube