నేను అందరితో కలవలేను అంటున్న ఇలియానా

బెల్లి బేబి ఇలియానా ఎవరితో పడితే వారితో కలవలేదట.జాకిచాన్ సరసన ” కుంగ్ ఫు యోగా ” షూటింగ్ ఛాన్స్ కొట్టేసిన ఈ గోవా బ్యూటి, కొత్తవారితో జాగ్రత్తగా మాట్లాడుతుందట.

 I’m Different From Other Actors Says Ileana-TeluguStop.com

ఎందుకలా అని అడిగితే ” నేను సినిమాల్లో నటిస్తాను, అది నా వృత్తి, నా బాధ్యత.మేకప్ తీసేసిన తరువాత కుడా నటించడం అంటే నా వల్ల కాదు.

నేనెంటో నాకు తెలుసు.ఎక్కువ మాట్లాడదు, దీనికి పొగరు ఎక్కువ అని ఎవరేమి అనుకున్న పట్టించుకోను.

వారి మాటల వల్ల నా వ్యక్తిత్వం ఏమి మారిపోదు.

అలాగని నేనేమి ముభావి కాదు.

నచ్చినవాళ్ళతో చాలా సరదాగా ఉంటా.అలవాటుపడిన వ్యక్తులను వదిలి అస్సలు ఉండలేను.

వాళ్లకి తప్ప నా విషయాలేవీ ఇంకెవరికి చెప్పను.నా లైఫ్ చాలా ప్రైవేట్.

కొంతమందిలా మీడియాతో ఏది పడితే అది చెప్పే అలవాటు నాకు లేదు.కొత్తవాళ్ళతో సరిగా మెదలపోవడానికి అదే కారణం.

నన్ను అర్థం చేసుకున్నవారు ఎప్పుడు నాతోనే ఉన్నారు.మిగితా వారిని నేను పట్టించుకోను.” అంటూ గట్టిగా బదులిచ్చింది ఈ నాజూకు నడుము సుందరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube