విపక్షం ఉంటే బావుంటుంది

విపక్షం లేకుండా శాసనసభ ముందుకు పోవడం భలేగా ఉంది .జగన్ లాంటి వారికి సభ సాంప్రదాయాలు తెలియనందున ఎప్పుడు తప్పుడు నిలదీతలతో సభ సాగింది .

 Ap Speaker About Opposition Role In Assembly-TeluguStop.com

అందుకే సభ ఈ రోజు ఎంతో హుందాగా సాగుతోంది అని మంత్రి రావెల కిషోర్ బాబు తన అభిప్రాయాన్ని సభకు తెలియపరిచారు .దీనిపై మరికొంతమంది మంత్రులు ఇదే అభిప్రాయాన్ని చెప్పిబాబు భక్తి చాటుకున్నారు.అయితే సభకు ప్రతిపక్షం వైకాపా రాకపోవడం తో ఎలాంటి నిలదీతలు లేకుండా అంతా ఏకపక్షంగానే సాగింది.అందులో ముఖ్యమంత్రినే ఎత్తి పోగుడుకుంటూ మంత్రులు సాగారు.స్పీకర్ స్పందిస్తూ ప్రతిపక్షం లేకుండా సభ నడపడం ఏమంత బావుండదు .ఏ సభ అయినా బలమైన నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం ఉంటె అప్పుడు సభ రాణిస్తుంది.కనుక ప్రతిపక్షం లేకుండా సభను కోరుకోలేము అని చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube