నల్గొండ జిల్లా:సాగర్ జలాశయంలో అరుదుగా కనిపించే నీటి కుక్కలు శుక్రవారం ప్రధాన జల విద్యుత్ కేంద్రం ఎదుట సందడి చేశాయి.
జలాశయంలో కలియతిరుగుతూ పర్యాటకులను కనువిందు చేశాయి.
భూమి మీద నీటిలో ఉండగలిగే ఉభయ చరాల్లో అవి కూడా ఒకటి.

Latest Nalgonda News