నా దుస్తులు నా ఇష్టం.. ట్రోల్స్ చేసేవాళ్లకు ఆ సింగర్ భారీ షాకిచ్చిందిగా!

సినిమా ఇండస్ట్రీలోని సెలబ్రిటీలకు( celebrities in the film industry ) ఉన్న ఫాలోయింగ్ గురించి పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అయితే కొన్ని కొన్ని సార్లు ఈ సోషల్ మీడియా ఇబ్బందులు తెచ్చి పెడుతూ ఉంటుంది.

 Tollywood Singer Damini Bhatla Strong Counter To Trolls Targeting Her On Social-TeluguStop.com

ఈ సోషల్ మీడియా పుణ్యమా అని కొన్నిసార్లు లేనిపోని వివాదాలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు హీరోయిన్స్.చిన్నచిన్న మిస్టేక్స్ అయినప్పుడు రోజని( roja ) మీడియాలో వారిపై దారుణంగా ట్రోలింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి.

వివాదాస్పద కామెంట్స్ చేసో లేక, వింత డ్రస్సుల వల్లో ఎదో ఒకరకంగా ట్రోల్స్ కు గురవుతూ ఉంటారు.కొంతమంది హీరోయిన్స్ తమ డ్రస్సింగ్ కారణంగా ట్రోల్స్ బారిన పడుతూ ఉంటారు.

Telugu Damini Bhatla, Damini, Tollywood, Tollywooddamini, Trolls-Movie

తాజాగా ఒక టాలీవుడ్ సింగర్ ( Tollywood Singer )కూడా తన డ్రస్సింగ్ కారణంగా ట్రోల్స్ బారిన పడింది.అయితే ఆ ట్రోలింగ్స్ కు ఆమె అదిరిపోయే సమాధానం ఇచ్చింది.ఆమె మరెవరో కాదు దామిని భట్ల( Damini Bhatla ).ప్రభాస్‌ నటించిన బాహుబలి సినిమాలోని పచ్చబొట్టేసినా అనే పాట బాగా ఫేమస్ అయ్యింది.ఈ పాట కంటే ముందు ఆ తరువాత సింగర్ గా ఎన్నో అద్బుతమైన పాటలు ఆలపించిన దామిని అందంతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుని దామిని.పాడుతా తీయగా, సరిగమ లిటిల్ చాంప్స్ వంటి షోలతో ఫెమస్ అయిన దామిని సింగర్ గా కూడా మంచి పేరు తెచ్చుకుంది.

ఆ తర్వాత సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంది.

Telugu Damini Bhatla, Damini, Tollywood, Tollywooddamini, Trolls-Movie

2014 లో సింగర్ గా కెరీర్ గా మొదలు పెట్టింది.లవ్ ఇన్ లండన్, బాహుబలి ది బిగినింగ్, మనసంతా ఇలా చాలా సినిమాల్లో పాటలు పాడి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.అయితే ఈమె తన వస్త్రధారణ గురించి వస్తున్న ట్రోలింగ్స్ పై ఒక్కసారి స్పందిస్తూ.

నా బాడీ నా ఇష్టం, నా బట్టలు నా ఇష్టం.నేను ఇలానే ఉంటాను.

నేను ఎలా ఉన్నా కామెంట్స్ చేసేవాళ్లు చేస్తూనే ఉంటారు.పాజిటివిటీని నెగిటివ్ గా చూసి స్ప్రెడ్ చేసేవారు చాలా మంది ఉంటారు అలాంటి వాటిని, అలంటి వారిని పట్టించుకోకపోవడమే బెటర్ అని చెప్పుకొచ్చిది దామిని.

ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.కాగా దామిని ఒకవైపు సింగర్ గా మంచి మంచి పాటలు పాడుతూనే మరోవైపు సోషల్ మీడియాలో అందచందాలతో యువతను ఆకట్టుకుంటూ ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube