సుధీర్ పెళ్లి గురించి షాకింగ్ విషయాలు రివీల్ చేసిన కమెడియన్ భార్య.. అలా చెప్పడంతో?

తెలుగు ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కమెడియన్ గా, డాన్సర్ గా, హీరోగా, నటుడిగా, యాంకర్ గా, మెజీషియన్ గా ఇలా అన్ని రంగాలలో రాణిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సుడిగాలి సుధీర్.

 Dhanraj Wife Sirisha About Sudigali Sudheer Marriage, Dhanraj, Sirisha, Sudigali-TeluguStop.com

మొదటి జబర్దస్త్ లో కమెడియన్ గా మంచు గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ ప్రస్తుతం హీరోగా మారి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.సినిమాలు కాస్త బెడిసి కొట్టడంతో ఇప్పుడు మళ్లీ బుల్లితెర వైపే బాట పట్టాడు.

ప్రస్తుతం బుల్లితెర షో లకు యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు.

Telugu Dhanraj, Dhanrajsirisha, Sirisha, Tollywood-Movie

ఇకపోతే సుధీర్ ఏం చేసినా కూడా అభిమానులకు ఇష్టమే.కానీ ఒక్క విషయంలో మాత్రం అభిమానులకు నిరాశ తప్పడం లేదు.అది సుధీర్ పెళ్లి.

ఇప్పటికే ఎన్నో సందర్భాలలో సుధీర్ పెళ్లికి సంబంధించిన టాపిక్ వచ్చిన విషయం తెలిసిందే.కానీ ఎప్పటికప్పుడు తప్పించుకుంటూనే వచ్చాడు.

చాలామంది సెలబ్రిటీలు కూడా సుధీర్ పెళ్లి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా జబర్దస్త్ కమెడియన్ ధనాధన్ ధనరాజ్ భార్య శిరీష( Sirisha is the wife of Dhanadhan Dhanaraj.

) ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

Telugu Dhanraj, Dhanrajsirisha, Sirisha, Tollywood-Movie

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుధీర్ పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.సుధీర్ తో నాకు మంచి పరిచయం ఉంది.నన్ను వదిన అని అంటాడు అనగా యాంకర్ మరి సుధీర్ పెళ్లెప్పుడు చేస్తున్నారు అని అడిగగా.

దానికి ధనరాజ్ వైఫ్ సుధీర్ కి ఒక్క చోట స్ట్రక్ అవడం నచ్చదు, ఇప్పటి వరకు సుధీర్ కి పెళ్లి బంధంలోకి వెళ్లాలనే ఆలోచన లేదు, ఇకపై చేసుకుంటాడేమో మాత్రం చెప్పలేము.ఇప్పటివరకు అయితే సుధీర్ కి పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అంటూ ధనరాజ్ వైఫ్ శిరీష తెలిపింది.

ఈ వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సుధీర్ అభిమానులు బాధను వ్యక్తం చేస్తున్నారు.ఎందుకంటే సుధీర్ ఒక ఇంటి వాడు అవుతే చూడాలని కోరుకుంటున్నా అభిమానులకు ఎప్పటికప్పుడు నిరాశ ఎదురవుతూనే ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube