రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పది మంది లబ్ధిదారులకు 2 లక్షల 63 వేల 500 రూపాయల సి ఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను గురువారం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు ఆధ్వర్యంలో పంపిణీచేశారు.ఈ పంపిణీ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు దొమ్మాటి నరసయ్య , మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ గౌస్ బాయి, పందిర్ల లింగం గౌడ్ , వంగ గిరిధర్ రెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాడి రామ్ రెడ్డి, గుర్రపు రాములు , బండారి బాల్ రెడ్డి, పందిల్ల శ్రీనివాస్ గౌడ్, సోషల్ మీడియా ప్రతినిధి బిపేట రాజ్ కుమార్,మండే శ్రీనివాస్, సీనియర్ నాయకులు ప్రతాపరెడ్డి బండారి బాల్రెడ్డి పుల్లయ్యగారి తిరుపతి గౌడ్ , గంట వెంకటేష్ గౌడ్, ఏర్పుల చంద్రం,, మస్కూరి శాంసన్ అంతేర్పుల దేవరాజు, గంట స్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.







