రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో నాద బ్రహ్మ,లయ బ్రహ్మ సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి 72వ ఆరాధన ఉత్సవల సందర్భంగా ఈరోజు ఉదయం 9 గంటల కు జ్యోతి ప్రజ్వలన అనంతరం జి .మహేష్ చే శ్రీ త్యాగరాజ స్వామి వారి జీవిత విశేషాలు ఉపన్యాసం, ఉదయం 10 .30 గంటలకు శ్రీవిధ్య బృందం చే పంచారత్న గానం నిర్వహించారు.ప్రారంభోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
Latest Rajanna Sircilla News