రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని కొండాపూర్ గ్రామంలో సంక్రాంతి పండగ సందర్భంగా బొందుగుల దేవిరెడ్డి-పల్లవి ల ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించి ఇరు వర్గాల టీం లకు శుబాకాంక్షలు తేలియజేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ల బాల్ రెడ్డి,
బీసీ సెల్ మండల అధ్యక్షులు శీల ప్రశాంత్, కొండాపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు గంతరాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ క్యారం రాజు, సింగిల్ విండో డైరెక్టర్ వెంకట్ రెడ్డి,తాజా మాజీ సర్పంచ్ యారటి కర్ణాకర్, ప్యాక్స్ మాజీ వైస్ చైర్మన్ బొందుగుల దేవిరెడ్డి,సీనియర్ నాయకులు ఉచ్చిడి బాల్ రెడ్డి, బద్దిపడిగే కళ్యాణ్ రెడ్డి,వంగ మోహన్ రెడ్డి, ఎక్కాలదేవి మహేష్,జిల్లా నాయకులు మండల,నాయకులు, కార్యకర్తలు, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.







