రాజన్న సిరిసిల్ల జిల్లా లో దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలో నిత్యం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా 199వ రోజు సందర్భంగా శాశ్వత దాతలు నాగుబోతు రవీందర్ జ్యోతి దంపతులు(భాను ఏజెన్సీస్)వారి, సంవత్సర దాతలు తోట లక్ష్మి, పబ్బ విశాల పూర్ణిమ పవన్ దంపతులు, కొండ కనుకయ్య కళావతి దంపతులు, మల్కపురం ప్రశాంత్ మమత దంపతులు, గంగపురం భరద్వాజ్(సూరజ్ టైలర్), కూరగాయల శాన్ష్రాయ్ మౌర్య, గార్ల సహకారాలతో ఈ రోజు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ పార్కింగ్ స్థలంలో 25మంది
అన్నర్థులకు, పేదలకు, భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నపూర్ణ స్వచ్ఛంధ సేవ సంస్థ సభ్యులు ఎద్దండి రాజు అన్నారు.అనంతరం వారు మాట్లాడుతూ ట్రస్ట్ తరుపున నిర్వహిస్తున్న సేవ కార్యక్రమాలకు మీ వంతు సహయ సహకారాలు అందించాలనుకునేవారు ట్రస్టు నెంబర్ 8919376459,ను సంప్రదించాల్సిoదిగా కోరారు.
ఈ సేవ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు ఎద్దండి రాజు,తోట శ్రీకాంత్,తదితరులు పాల్గొన్నారు.







