ప్రస్తుత రోజులలో సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది.ఈ క్రమంలో నిత్యం సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి.
ఇందులో ఎక్కువ శాతం ఫన్నీ వీడియోలు, జంతువులకు సంబంధించిన వీడియోలు ఎంతగానో ఆకట్టుకుంటాయి.ఇక జంతువులు, మనుషులకు మధ్య ఉన్న సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఆ సంబంధానికి సంబంధించిన వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.
ఒక మరొకవైపు సోషల్ మీడియాలో( social media ) ఫేమస్ అయ్యే కొరకు చాలామంది అనేక రకాల సాహసాలు చేస్తున్న వీడియోలు కూడా ఎప్పటికప్పుడు నీటిజన్స్ కూడా ఎంతగానో ఆకట్టుకుంటాయి.ఇకపోతే, తాజాగా ఒక జింక ( deer )వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.సాధారణంగా జింక భూమి మీద నడుస్తూ ప్రయాణం కొనసాగిస్తుంది.
కానీ.ఓ జింక మాత్రం ఏకంగా ఏడు అడుగులలో ఎత్తులో ఎగిరి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
సాధారణంగా మనం జింకలను చూడగానే మన నుంచి దూరంగా ఎగురుతూ, పరుగెత్తుతూ అలా అదూరంగా పారిపోతాయి.
కానీ వైరల్ అవుతున్న వీడియోలు జింక ఒక్కసారిగా ఏడు అడుగుల ఎత్తులో ఎగురుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.ఇక ఈ వీడియోని చూసిన కొంతమంది నేటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.ఇలాంటి జింకను ఎప్పుడు కూడా చూడలేదు మేము అని కామెంట్ చేస్తూ ఉంటే.
మరికొందరు వివిధ రకాల ఈమోజీలతో కామెంట్స్ చేస్తున్నారు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోను వీక్షించి మీకేమనిపించిందో ఓ కామెంట్ చేయండి.