విష్ణు కన్నప్ప సినిమాలో వాళ్ల కూతుర్ల పాత్ర ఏంటి..?

విష్ణు హీరోగా కన్నప్ప సినిమా( Kannappa ) ప్రేక్షకులందరిని మెప్పించే ప్రయత్నం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఇప్పటికే ఈ సినిమాలో స్టార్ కాస్టింగ్ ఉన్న నేపధ్యంలో విష్ణు కూతుర్లు( Vishnu Daughters ) అయిన అరియానా వివియానా కూడా ఈ సినిమాలో నటించబోతున్నారు అంటూ రీసెంట్ గా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

 What Is The Role Of Vishnu Daughters In Kannappa Movie Details, Vishnu Daughter-TeluguStop.com

మరి వీళ్ళ పాత్రలు ప్రత్యేకంగా ఉండబోతున్నాయట.అందుకే మంచు ఫ్యామిలీ( Manchu Vishnu ) మొత్తం కలిసి ఈ సినిమాలో నటిస్తున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

ఇక ఏది ఏమైనా కూడా తన కూతుర్లను కూడా సినిమాలో ఇన్వాల్వ్ చేయాలని చూసినా మంచు విష్ణు వాళ్ళను ఇన్ క్లూడ్ చేసినట్టుగా తెలుస్తుంది.తన కూతుర్లతో అయిన తనకు అదృష్టం కలిసి వస్తుందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి.

 What Is The Role Of Vishnu Daughters In Kannappa Movie Details, Vishnu Daughter-TeluguStop.com
Telugu Kannappa, Manchu, Manchu Vishnu, Manchuvishnu, Mohan Babu, Tollywood-Movi

ఇక ఏది ఏమైనా కూడా మంచు విష్ణు తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్లడం అనేది నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి.ఇక 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో కొంచెం తేడా కొట్టిన కూడా సినిమా మొదటికే మోసం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.కాబట్టి ఈ సినిమాను జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ బిజినెస్ పరంగా అయిన సక్సెస్ పరంగా అయిన కూడా మంచు విష్ణు సూపర్ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నాడు.

Telugu Kannappa, Manchu, Manchu Vishnu, Manchuvishnu, Mohan Babu, Tollywood-Movi

ఇక దానికి అనుగుణంగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే… ఇక ఇప్పటికే ఈ సినిమాలో భారీ కాస్టింగ్ ఉన్న నేపధ్యంలో సినిమా మీద భారీ హైప్ ఐతే ఉంది.ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ ని కూడా ప్రేక్షకులు అమితంగా ఇష్టపడుతున్నారు.కాబట్టి కన్నప్ప విషయంలో ఏం జరగబోతుంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు మాత్రం వెయిట్ చేయాల్సిందే…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube