తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటులు చాలా మంది ఉన్నారు.ఇక అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) ఒకరు.
తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఈ స్టార్ హీరో తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పాటు చేసుకొని తండ్రికి తగ్గ తనయుడిగా ఎదిగాడు.ఇక తనదైన రీతిలో సినిమాలు చేయడమే కాకుండా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న ఈయన ప్రస్తుతం రాజమౌళి( Rajamouli ) దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు.
అయితే ఈ సినిమా పాన్ వరల్డ్ లో( Pan World ) తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే…ఇక ఈ సినిమాలో మహేష్ బాబు డ్యూయల్ రోల్ లో( Mahesh Babu Dual Role ) నటిస్తున్నట్లుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకున్న ఈ స్టార్ హీరో ఈ సినిమాతో మరోసారి తన ఇమేజ్ ను కాపాడుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.ఇక తనదైన పేరు ప్రఖ్యాతలను విస్తరింపచేసుకోవాలనే ప్రణాళికలను చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు ఈ సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకున్నట్లయితే ఆయన క్రేజ్ అయితే భారీగా పెరుగుతుంది.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం మహేష్ బాబు దాదాపు 60 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.ఐతే ఇప్పటివరకు ఆయనకి పాన్ ఇండియాలో సరైన మార్కెట్ అయితే లేదు.కాబట్టి మహేష్ బాబు ఇంత తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టుగా వార్తలు కూడా వినిపిస్తున్నాయి.మొత్తానికైతే కేవలం రాజమౌళి మీదనే బేస్ చేసుకొని ఈ సినిమా అనేది తెరకెక్కుతుంది.
కాబట్టి రాజమౌళి మాత్రం భారీ రేంజ్ లోనే రెమ్యూనరేషన్ తీసుకుంతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి…
.