రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా రేవంత్ రెడ్డి జిల్లా మిత్ర మండలి జిల్లా అధ్యక్షుడు గూడ విజయ్ రెడ్డి ఏర్పాటు చేసిన భారీ ప్లెక్సీలు పలువురిని ఆకట్టుకున్నాయి.ఈ ప్లెక్సీలు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రము నుండి రాచర్ల గొల్లపల్లి ,
బొప్ప పూర్ కోరుట్ల పేట గ్రామాలలో భారీగా ఏర్పాటు చేసిన ప్లెక్సీలు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.
ఒక్కసారిగా గూడ విజయ్ రెడ్డి ఎల్లారెడ్డిపేట మండలంలో ఏర్పాటు చేసిన భారీ ప్లెక్సీలతో రేవంత్ రెడ్డికి,విజయ్ రెడ్డి కి ఉన్న సంబంధం మండల కాంగ్రెస్ నాయకులకు అర్థమైంది.