ఈ మిరాకిల్ సీరంను వాడితే జుట్టు రాలడం కాదు ఒత్తుగా పెరుగుతుంది!

హెయిర్ ఫాల్( Hair Fall ) కారణంగా బాధపడుతున్నారా.? ఎన్ని రకాల ఆయిల్స్ వాడిన జుట్టు రాలడం కంట్రోల్ అవ్వడం లేదా.? కురులు రోజు రోజుకు పల్చగా మారిపోతున్నాయా.? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.ఒత్తిడిని పెంచుకునే కొద్ది జుట్టు మరింత ఎక్కువగా రాలిపోతుంది.కాబట్టి ఒత్తిడిని పక్కనపెట్టి ఇప్పుడు చెప్పబోయే మిరాకిల్ సీరంను వాడటం అలవాటు చేసుకోండి.ఈ సీరం జుట్టు రాలడాన్ని చాలా వేగంగా అరికడుతుంది.అదే సమయంలో జుట్టును ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.

 Using This Miracle Serum Will Stop Hair Fall Quickly Details, Miracle Serum, Ha-TeluguStop.com
Telugu Aloevera Gel, Amla, Ginger, Care, Care Tips, Fall, Serum, Healthy, Miracl

ఇక సీరం తయారీ కోసం ముందుగా మూడు ఉసిరికాయలు( Amla ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి గింజ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే అంగుళం అల్లం ముక్కను( Ginger ) తీసుకుని పొట్టు తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ లో ఉసిరికాయ ముక్కలు, అల్లం ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్,( Aloevera Gel ) వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మన సీరం( Serum ) అనేది సిద్ధం అవుతుంది.

Telugu Aloevera Gel, Amla, Ginger, Care, Care Tips, Fall, Serum, Healthy, Miracl

సీరంను స్కాల్ప్ కి అప్లై చేసుకుని పదినిమిషాల పాటు బాగా మసాజ్ చేసుకోవాలి.సీరం అప్లై చేసుకున్న గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ మిరాకిల్ సీరంను వాడితే అద్భుత ఫలితాలు పొందుతారు.ముఖ్యంగా ఈ సీరంను వాడటం వల్ల హెయిర్ ఫాల్ సమస్య తగ్గుముఖం పడుతుంది.జుట్టు మూలల నుంచి బలోపేతం అవుతుంది.హెయిర్ గ్రోత్ పెరుగుతుంది.

జుట్టు ఒత్తుగా మారుతుంది.అలాగే ఈ సీరం ను వాడటం వల్ల చుండ్రు సమస్యకు గుడ్ బై చెప్పవచ్చు.

థిక్ అండ్ స్ట్రాంగ్ హెయిర్ ను మీ సొంతం చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube