ఈ మిరాకిల్ సీరంను వాడితే జుట్టు రాలడం కాదు ఒత్తుగా పెరుగుతుంది!

హెయిర్ ఫాల్( Hair Fall ) కారణంగా బాధపడుతున్నారా.? ఎన్ని రకాల ఆయిల్స్ వాడిన జుట్టు రాలడం కంట్రోల్ అవ్వడం లేదా.

? కురులు రోజు రోజుకు పల్చగా మారిపోతున్నాయా.? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.

ఒత్తిడిని పెంచుకునే కొద్ది జుట్టు మరింత ఎక్కువగా రాలిపోతుంది.కాబట్టి ఒత్తిడిని పక్కనపెట్టి ఇప్పుడు చెప్పబోయే మిరాకిల్ సీరంను వాడటం అలవాటు చేసుకోండి.

ఈ సీరం జుట్టు రాలడాన్ని చాలా వేగంగా అరికడుతుంది.అదే సమయంలో జుట్టును ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.

"""/" / ఇక సీరం తయారీ కోసం ముందుగా మూడు ఉసిరికాయలు( Amla ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి గింజ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

అలాగే అంగుళం అల్లం ముక్కను( Ginger ) తీసుకుని పొట్టు తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ లో ఉసిరికాయ ముక్కలు, అల్లం ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్,( Aloevera Gel ) వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మన సీరం( Serum ) అనేది సిద్ధం అవుతుంది.

"""/" / సీరంను స్కాల్ప్ కి అప్లై చేసుకుని పదినిమిషాల పాటు బాగా మసాజ్ చేసుకోవాలి.

సీరం అప్లై చేసుకున్న గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి ఒక్కసారి ఈ మిరాకిల్ సీరంను వాడితే అద్భుత ఫలితాలు పొందుతారు.ముఖ్యంగా ఈ సీరంను వాడటం వల్ల హెయిర్ ఫాల్ సమస్య తగ్గుముఖం పడుతుంది.

జుట్టు మూలల నుంచి బలోపేతం అవుతుంది.హెయిర్ గ్రోత్ పెరుగుతుంది.

జుట్టు ఒత్తుగా మారుతుంది.అలాగే ఈ సీరం ను వాడటం వల్ల చుండ్రు సమస్యకు గుడ్ బై చెప్పవచ్చు.

థిక్ అండ్ స్ట్రాంగ్ హెయిర్ ను మీ సొంతం చేసుకోవచ్చు.

ప్రభాస్ తో సినిమా ఓకే చేసుకున్న యంగ్ డైరెక్టర్…