మీడియం రేంజ్ హీరోల్లో స్టార్ హీరోగా మారే అవకాశం ఉన్న హీరో ఈయనేనా..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు.ప్రస్తుతానికి వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా కూడా తమదైన రీతిలో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు.

 Is He The Hero Who Has A Chance To Become A Star Hero Among Medium Range Heroes-TeluguStop.com

ఇక ఏది ఏమైనప్పటికి అందరూ ఇప్పుడు వరుస సినిమాలను చేస్తున్న క్రమంలో మీడియం రేంజ్ హీరోలు(Medium range heroes ) స్టార్ హీరో రేంజ్ కి ఎదగాలనే క్రమం లో ముందుకు దూసుకెళ్తున్నారు.ఇక ఇప్పుడు మీడియం రేంజ్ హీరోల్లో విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరో సైతం తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

Telugu Liger, Mediumrange, Sta, Tollywood-Movie

ఇక ఇప్పుడు మిడియం రేంజ్ హీరోల్లో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda ) స్టార్ హీరోగా ఎదిగే అవకాశాలైతే ఉన్నాయి.ఇక టైర్ వన్ హీరోగా ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నప్పటికి తను మాత్రం కొన్ని సినిమాలు చేయడం వల్ల ఆయనకు ఆడియన్స్ కి మధ్య ఉండే కనెక్ట్ విటి అయితే కోల్పోయాడు.దానివల్లే ఆయన చాలావరకు ఇబ్బందులను కూడా ఎదుర్కొంటున్నాడు.ఇక ప్రస్తుతం ఆయన మూడు పా( న్ ఇండియా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.దాంతో ఎలాగైనా సరే సక్సెస్ లను సాధించి తనకంటూ ఒక రేంజ్ ని క్రియేట్ చేసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.

 Is He The Hero Who Has A Chance To Become A Star Hero Among Medium Range Heroes-TeluguStop.com
Telugu Liger, Mediumrange, Sta, Tollywood-Movie

ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సినిమాలు చేయాలనే ఉద్దేశంతోనే విజయ్ దేవరకొండ చేస్తున్న ఈ ప్రయత్నం భారీగా సక్సెస్ అవ్వాలనే ఉద్దేశ్యం తో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.మరి మొత్తానికైతే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా రకాల చర్చలు జరుగుతున్నాయి.మరి దానికి అనుగుణంగానే ఈ సినిమాలను చేసి సక్సెస్ లను సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది… ఇక ఇంతకుముందు ఆయన చేసిన పాన్ ఇండియా సినిమా అయిన లైగర్ సినిమా( Liger ) కూడా భారీ డిజాస్టర్ ను మూటగట్టుకుంది.

ఇక దాంతో ఆయన ఇప్పుడు పాన్ ఇండియా సినిమా చేయాలంటే కేర్ ఫుల్ గా వ్యవహరిస్తూ ముందుకు సాగాల్సిన అవసరం అయితే ఉంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube