ఓటిటి లో సత్తా చాటుతున్న మలయాళీ సినిమాలు...మరి తెలుగు సినిమాల పరిస్థితి ఏంటి..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ( Telugu film industry )లో తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న దర్శకులు చాలామంది ఉన్నారు.ఇక ఇలాంటి సినిమాలను చేస్తున్న దర్శకులు కూడా సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నారు.

 Malayalam Movies Are Doing Well In Ott And What Is The Situation Of Telugu Movie-TeluguStop.com

ఇక ముఖ్యంగా మలయాళం సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు ఓటిటి సినిమాలను చేస్తూ భారీ సక్సెస్ లను సాదిస్తున్నారు.కానీ మన దగ్గర ఉన్న యంగ్ డైరెక్టర్లు ఓటిటి సినిమాలను చేయడంలో గాని, ఆ సినిమాలను సక్సెస్ చేయడంలో గాని ఫెయిల్ అవుతున్నారు.

ఇక ఆ సినిమాల విషయంలో చాలా వరకు ఇబ్బందులను కూడా ఎదుర్కొంటున్నారు.ఇక ప్రస్తుతం మన తెలుగు సినిమా దర్శకులు కూడా ఓటిటి ( OTT )లో భారీ సక్సెస్ ని సాధించడానికి అహర్నిశలు కష్టపడుతూ ముందుకు సాగుతున్నారు.

 Malayalam Movies Are Doing Well In OTT And What Is The Situation Of Telugu Movie-TeluguStop.com

అయినప్పటికి వాళ్ళకి సక్సెస్ లు మాత్రం కరువవుతున్నాయనే చెప్పాలి.

Telugu Malayalam, Manjummel, Premalu, Telugu-Movie

కారణం ఏంటి అంటే మనం చేస్తున్న సినిమా నుంచి తెలుగు దర్శకులు చాలా వరకు ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నారు.ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం సినిమాల్లో కూడా డిమాండ్ భారీగా పెరిగింది.మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఓటిటి లో వచ్చే సినిమా సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం చాలా ఇగర్ గా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది.

మరి ఓటిటి లో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎందుకు సత్తా చాటుకోలేక పోతుందనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది.ఇక మొత్తానికైతే ఓటిటి లో వస్తున్న సినిమా నుండి కూడా భారీ ప్రభంజనాన్ని సృష్టిస్తూ ముందుకు సాగుతుండటం విశేషం…

Telugu Malayalam, Manjummel, Premalu, Telugu-Movie

ఇక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకి ఓటిటి లో మంచి గిరాకీ అయితే ఉంది.మరి అలాంటి సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎందుకు రావడం లేదనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఇకమీదట అయిన ఓటిటి లో మంచి సినిమాలు వచ్చి తెలుగు సినిమా దర్శక నిర్మాతలకి భారీ సక్సెస్ లను సాధించి పెట్టాలని ప్రేక్షకులు భావిస్తున్నారు…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube