విశ్వం సినిమాతో గోపిచంద్ సక్సెస్ కొట్టాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా రోజుల నుంచి తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకుంటూ వస్తున్న నటులు చాలా మంది ఉంటారు.ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే.

 Is Gopichand Successful With Vishwam ,srinu Vaitla , Vishwam Movie , Gopichand ,-TeluguStop.com

ఇక ఇప్పుడు శ్రీను వైట్ల ( Srinu Vaitla )డైరెక్షన్ లో చేసిన విశ్వం సినిమాతో పెను ప్రంభంజనాన్ని సృష్టించడానికి ఈరోజు ప్రేక్షకు ముందుకు వచ్చాడు.ఇక ఈ సినిమా ఎలా ఉంది అనే విషయాన్ని పక్కన పెడితే చాలా రోజుల తర్వాత శ్రీనువైట్ల తన మార్కు కామెడీని చూపిస్తూ ఈ సినిమాని అధ్యంతం ప్రేక్షకుడికి నచ్చే విధంగా ముందుకు తీసుకెళ్లినట్టుగా కూడా తెలుస్తుంది.

Telugu Gopichand, Kavya Thapar, Srinu Vaitla, Tollywood, Vishwam, Viswam Review-

ఇక మొత్తానికైతే తనదైన రీతిలో సినిమాలను చేస్తూ ముందుకు దూసుకువెళ్తున్న ఇప్పుడు విశ్వం సినిమా( Viswam)తో మంచి సక్సెస్ ను కూడా అందుకున్నట్టుగా తెలుస్తుంది.మరి ఈ సినిమా విషయంలో చాలామంది పాజిటివ్ గా స్పందిస్తున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.ఇక చాలా రోజుల తర్వాత మళ్లీ కామెడీ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రావడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం అంటూ శ్రీను వైట్ల మీద కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న చాలామంది సైతం ఇప్పుడు సక్సెస్ ల బాట పట్టడానికి ముందుకొస్తున్నారు.

 Is Gopichand Successful With Vishwam ,Srinu Vaitla , Vishwam Movie , Gopichand ,-TeluguStop.com
Telugu Gopichand, Kavya Thapar, Srinu Vaitla, Tollywood, Vishwam, Viswam Review-

ఇక అందులో భాగంగానే ఆరు సంవత్సరాల తర్వాత శ్రీను వైట్ల చేసిన ఈ సినిమా ప్రేక్షకులందరిని ఆకట్టుకుంటూ ముందుకు దూసుకెళ్లడం విశేషం… ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తే లాంగ్ రన్ లో గోపీచంద్ భారీ సక్సెస్ ను కూడా సంపాదించే అవకాశాలైతే ఉన్నాయి.మరి మొత్తానికైతే గోపీచంద్ చాలా రోజుల తర్వాత మంచి సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.మరి ఈ వీకెండ్ గడిస్తే ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది తెలుస్తుంది.అప్పుడే ఈ సినిమా కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందా లేదా అనేది కూడా తెలుస్తోంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube