పొట్టి పొట్టి దుస్తుల్లో సెగలు పుట్టిస్తున్న ప్రగ్యా జైస్వాల్..

ఎరుపెక్కిన అందాలతో సిమ్లా యాపిల్ కనిపిస్తున్నా అఖండ బ్యూటీ ,అఖండ సినిమాలో బాల‌కృష్ణ‌ సరసన నటించి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టినా ప్రగ్యా జైస్వాల్‌ మరోసారి తెలుగులో ప్రేక్షకుల మనసులను దొంగిలించింది అని చెపుకోవచ్చు,

 Pragya Jaiswal Is Making Waves In A Short Dress Pragya Jaiswal-TeluguStop.com
Telugu Iravathi, Khel Khel Mein, Nbk, Pragya Jaiswal-Movie

ఆ తరువాత సన్ ఆఫ్ ఇండియాలో (Son of India ) లో ఐరావతి (Iravathi )అనే పాత్రలో నటించేంది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైంది.

Telugu Iravathi, Khel Khel Mein, Nbk, Pragya Jaiswal-Movie
Telugu Iravathi, Khel Khel Mein, Nbk, Pragya Jaiswal-Movie

తదుపరి అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టినా ప్రగ్యా జైస్వాల్‌కి తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవటంతో ఈ బాల్లయ్య బ్యూటీ బాలీవుడ్‌ వైపు కాన్సట్రేషన్ చేస్తుంది.

Telugu Iravathi, Khel Khel Mein, Nbk, Pragya Jaiswal-Movie

బాలీవుడ్‌ లో ఖేల్ ఖేల్ మేలో ( Khel Khel Mein )మూవీలో నైనా తన్వర్ (Naina Tanwar) అనే పాత్రను పోషించింది.బాలీవుడ్‌లో కూడా అదృష్టం కలిసి రావడం లేదు అనుకుంట, ప్రగ్యా.ఇక మరల బాల‌కృష్ణ‌ తో NBK109 మూవీ లో రొమాన్స్ చేయ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తోన్నాయి.

Telugu Iravathi, Khel Khel Mein, Nbk, Pragya Jaiswal-Movie
Telugu Iravathi, Khel Khel Mein, Nbk, Pragya Jaiswal-Movie

ప్రగ్యా జైస్వాల్ ఇటీవల బుల్లి బుల్లి దుస్తుల్లో అందాలను ఆరబోస్తూ అద్భుతమైన పోజులో ఉన్న ఫోటోలను షేర్ చేసింది.ఈ చిత్రాలు ఇంటర్నెట్‌లో మరియు ప్రగ్యా అభిమానులలో మనసులో సునామీ సృష్టిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube