అయ్యయో.. ఈ కష్టం మరొకరికి రాకూడదుగా.. వీడియో వైరల్

నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటాయి.ఈ క్రమంలో మనం ఒక్కోసారి పెళ్లి వేడుకలలో( Wedding ) జరిగే వింత సంఘటనలకు సంబంధించి అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉండడడం చూసే ఉంటాము.

 Groom Pants Torn In Wedding Celebration Funny Video Viral Details, Grooms Pants-TeluguStop.com

తాజాగా అచ్చం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.వైరల్( Viral ) అవుతున్న వీడియోలో ఒక నూతన జంట పెళ్లి వేడుకలలో భాగంగా ఎంతో సంతోషంగా గడుపుతున్న సమయంలో ఆకస్మాత్తుగా జరిగిన సంఘటన ఇప్పుడు వైరల్ గా చక్కర్లు కొడుతుంది…

ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా వధూవరులు ఎంతో ఉత్సాహంగా పెళ్లి వేడుకలలో భాగంగా డాన్స్( Dance ) కోసం డాన్స్ ఫ్లోర్ పైకి వచ్చారు.వధూవరులు ఇద్దరు రొమాంటిక్ స్టైల్లో అతిథులను మెప్పించాలని ఉద్దేశంతో డాన్స్ చేయడం మొదలు పెట్టారు.

డాన్స్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా వరుడు వధువును పైకి ఎత్తుకునే ప్రయత్నం చేయగా అనుకోకుండా వరుడి ప్యాంట్( Groom Pant ) ఒక్కసారిగా చిరిగిపోయింది.

ఇక విషయాన్ని గమనించిన వధువు అటువైపుగా చూసి నవ్వు అపుకోలేకపోయింది.అయితే విషయాన్ని గమనించిన వరుడు కుటుంబ సభ్యులు వేదిక పైకి వెళ్లి వరుడుని చుట్టేసి స్టేజ్ పై నుంచి కిందిక తీసుకొని వెళ్లే ప్రయత్నం చేశారు.ఇక ఈ వీడియోని చూసిన కొంతమంది నెటిజన్స్ మాత్రం వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

అయ్యయ్యో.వరుడు బ్రో.

ఎంత డ్యామేజ్ అయ్యింది.కేర్ ఫుల్ గా ఉండాలికదా అని కొందరు కామెంట్ చేస్తుండగా.

మరికొందరేమో ఈ కష్టం మరెవరికి రాకూడదని కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube