వ్యవసాయ శాఖ మంత్రిని కలిసిన సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను సిరిసిల్ల కాంగ్రెస్ పార్టి నియోజకవర్గ ఇన్చార్జి కెకె మహేందర్ రెడ్డి తో మర్యాదపూర్వకముగా కలిసిన సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతిరెడ్డి.

 Sirisilla Chairman Of The Agriculture Market Committee Met The Minister Of Agric-TeluguStop.com

వీరి వెంట వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింగం,డైరెక్టర్లు,జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కాముని వనిత నలిని కాంత్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ టొని తదితరులున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube